Gautham Karthik: కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో కార్తీక్ తనయుడు, హీరో గౌతమ్ కార్తిక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను పెళ్లి కొడుకు కానున్నట్లు చెప్పుకొచ్చాడు.
సీనియర్ నటుడు కార్తీక్ ప్రస్తుతం చెన్నయ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. గురువారం ఉదయం ఇంటిలో వర్కౌట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆయన జారిపడ్డారు. దాంతో కాలు ఎముక విరిగినట్టు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం కూడా అదే చోట కాలు విరగడంతో అప్పట్లో శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడు కూడా హాస్పిటల్ లో చేర్చి ట్రీట్ మెంట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన కార్తీక్ కొంతకాలం…