Home
Seismic Activity
Seismic Activity News
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైనట్లు సీస్మోలాజికల్ అధికారులు వెల్లడించారు. రాత్రి 10:30 గంటల సమయంలో భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉత్తరాఖండ్‌లోని ఖాదున్ లగా గవాలి ప్రాంతానికి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిద్రపోయే వేళ హఠాత్తుగా భూమి ప్రకంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి వీధుల్లోకి… -
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఈ భూకంపం సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందుబాటులోకి రాలేదు. గురువారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంప కేంద్రం భూమికి దగ్గరగా ఉండటంతో… -
Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం…
Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. 3.8 తీవ్రతతో తెల్లవారుజామున 2.30 గంటలకు ప్రకంపలను వచ్చాయి. 5 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. భూకంప తీవ్రత తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా పెద్ద నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. అయితే, ఈ ప్రకంపన స్థానిక నివాసితులలో భయాందోళనలను సృష్టించింది, మరియు చాలా మంది తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రజలు… -
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్‌తో పాటు భారత వాయువ్య ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీల్లో ప్రకంపలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప కేంద్రం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని కలాఫ్‌గాన్‌కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్,… -
Taiwan Earthquake: తైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత..
వరల్డ్ వైడ్ గా తరచుగా సంభవిస్తున్న భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తైవాన్ లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈశాన్య తీరంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి భవనాలు కంపించాయి. నివాసితులు ప్రాణ భయంతో వణికిపోయారు. యిలాన్ నగరం నుండి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. గత మూడు రోజుల్లో తైవాన్ను వణికించిన రెండవ బలమైన భూకంపం ఇది. రాజధాని తైపీలో భూకంపం సంభవించిందని, అక్కడ భవనాలు కంపించాయని, ప్రాణ,… -
Earthquake: ఫిలిప్పీన్స్‌ను వదలని భూకంపాలు.. మరోసారి భారీగా ప్రకంపనలు!
Earthquake: ఫిలిప్పీన్స్‌ను భూకంపాలు బయపెడుతున్నాయి. గత కాలంగా ఆ దేశంలో భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం కూడా తెల్లవారుజామున మరోసారి ఫిలిప్పీన్స్ లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఫిలిప్పీన్స్ లోని మిండానావో ప్రాంతంలో ఉదయం 7 గంటలకు 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం భూమికి 90 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని NCS తెలిపింది. ప్రస్తుతానికి ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం… -
Earthquake : ప్రతిరోజూ 1000భూకంపాలు… ప్రపంచంలోని ఈ ప్రాంతం ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది ?
Earthquake : సాధారణంగా భూకంపం వస్తే జనాలు భయపడుతుంటారు. కానీ ప్రపంచంలో సగటున రోజుకు 1000 భూకంపాలు వచ్చే దేశం ఉంది .. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం. -
Mysterious Sounds: మిస్టరీ ధ్వనులు, భూకంపం పుకార్లు.. ఆ నగరమంతా భయం భయం
మహారాష్ట్రలోని లాతూర్ నగరంలోని తూర్పు భాగంలో మిస్టరీ ధ్వనులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బుధవారం భూమి లోపల నుంచి శబ్దాలు వస్తుండడంతో స్థానికులు వణికిపోయారు.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!