The Greatest of All Time :కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గోట్(The Greatest Of All Time)..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విజయ్ 68 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఏజిఎస్ ఎంటెర్టైనేంనెట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా తెరకెక్కింది.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా…