The Greatest of All Time : విజయ్ ‘ది గోట్’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తుంది..
- విజయ్ 'ది గోట్' నుంచి స్పెషల్ అప్డేట్
- రేపు సాయంత్రం 6 గంటలకు సెకండ్ సింగిల్ వచ్చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Greatest of All Time :కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గోట్(The Greatest Of All Time)..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విజయ్ 68 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఏజిఎస్ ఎంటెర్టైనేంనెట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా తెరకెక్కింది.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
Read Also :Puri Jagannadh : బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న పూరీ..?
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విజయ్ ఓ వైపు ఓల్డ్ లుక్ లో అలాగే మరోవైపు యంగ్ లుక్ లో ఇలా రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు.ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ,ప్రశాంత్ ప్రభుదేవా ,స్నేహ ,లైలా ,యోగిబాబు, జై రామ్ వంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.రేపు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ స్పెషల్ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Oru chinna treat ♥️#TheGoatSecondSingle #ChinnaChinnaKangal is releasing tomorrow at 6 PM 🫶🏻@actorvijay Sir#TheGreatestOfAllTime
A @venkat_prabhu Hero#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh#GOAT @itsyuvan #Mohan #YogiBabu @actorprashanth @dhilipaction… pic.twitter.com/aK1C4FnHpK
— T-Series South (@tseriessouth) June 21, 2024
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!