Rakul Preet Singh: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్‌లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) తన సొంతంగా ఒక మేకప్ స్టూడియో ప్రారంభించారు. పంజాగుట్టలో తన సొంతంగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” పేరుతో ఏర్పాటు చేసిన మేకప్ స్టూడియోను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. READ ALSO: Illicit Relationship: ప్రియుడితో కలిసి.. భర్తను…