Chaitra Rai : సీరియల్స్ తో తెలుగు నాట బాగా పాపులర్ అయింది చైత్ర రాయ్. ఇటు సినిమాల్లో కూడా రాణించింది. ఆమె తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజులుగా ఆమె రెండో సారి ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. దానిని ఆమె తాజాగా కన్ఫర్మ్ చేసేసింది. బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను రెండో సారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఈ విషయాన్ని ఇన్ని…