AAY : జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీ కి పరిచయం అయిన నార్నెనితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో నటించిన మొదటి సినిమా “మ్యాడ్” ఫన్ టాస్టిక్ ఎంటెర్టైనెర్ గా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాతో నార్నె నితిన్ మంచి హిట్ అందుకున్నాడు. ఈ యంగ్ హీరో నటిస్తున్నలేటెస్ట్ మూవీ “ఆయ్”. GA2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను అంజి కె.మణిపుత్ర తెరకెక్కించారు. “ఆయ్” సినిమాను యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ,…