తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. స్టార్ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల సైందవ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. అయితే ఆ సినిమా హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు.. ఇదిలా ఉండగా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి నిన్న రామానాయుడు స్టూడియోలో జరిగింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి…