Dandruff And Hair Loss : చుండ్రు (Dandruff) ఒకరకమైన సాధారణ చర్మ పరిస్థితి. ఇది దురద, చికాకును కలిగిస్తుంది. ఇది తరచుగా జుట్టు రాలడం లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చాలా మందికి బాధ కలిగిస్తుంది. ఇక చుండ్రు రావడానికి, జుట్టు రాలడానికి గల కారణాలను అలాగే వాటిని ఎలా సమర్థవంతంగా నిర్వహించవచ్చో చూద్దాం. చుండ్రు రావడం, జుట్టు రాలడానికి గల కారణాలను అర్థం చేసుకోవడం: డ్రై స్కాల్ప్: చుండ్రు రావడానికి, జుట్టు రాలడానికి…