Today (21-02-23) Business Headlines: హైదరాబాద్ సంస్థకి సెబీ ఫైన్: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ ఎస్‌ఎస్ ఆర్గానిక్స్‌కి సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. ఫైన్ వేసింది. ఈ కంపెనీపై 5 లక్షల రూపాయలు జరిమానా విధించింది. దీంతోపాటు మరో ఆరుగురికి 6 లక్షల రూపాయల ఫైన్ వేసింది. ఏఆర్‌ఆర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థతో జరిపిన రిలేటెడ్ పార్టీ లావాదేవీలను వెల్లడించటాన్ని తప్పుపట్టింది. ట్రాన్సాక్షన్లను ఆమోదించే విషయంలో ఎస్‌ఎస్ ఆర్గానిక్స్ అనుసరించిన ప్రక్రియను…