Home
Season
Season News
-
Mumbai: ముంబైలో ధూళి తుఫాన్.. పట్టపగలే కమ్ముకున్న చీకటి
ఆర్థిక రాజధాని ముంబైలో ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు భారీ ధూళి తుఫాన్ నగరాన్ని కమ్మేసింది. -
Bihar : విషాదం.. పిడుగుపాటుకు ఐదుగురు మృతి
Bihar : బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రోహ్తాస్లో పిడుగుపడి ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పెద్దాస్పత్రికి తరలించారు. -
Tomato Cultivation: టమోటా పంటను ఏ కాలంలో వేస్తే మంచి లాభాలు వస్తాయో తెలుసా?
ఈరోజుల్లో టమోటా ధరలు బంగారంతో పోటి పడుతున్న సంగతి తెలిసిందే.. ప్రతి రైతు కూడా ఈ పంటను వెయ్యాలని ఆసక్తి చూపిస్తున్నారు.. టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతు సామాన్యూడికి చుక్కులు చూపిస్తున్నాయి. ఇంట్లో టమాటాలతో వంట చేసుకోవడం ఖరీదైనదిగా మారిపోయింది.. ఎందుకంటే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు మార్కెట్లో టమాటా ధర 50రూ ఉండగా, ప్రసుత్తం టమాటా ధర 120 నుంచి 150 వరకు పలుకుతుంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆకాల వర్షాలు… -
Monsoon Care: వర్షాకాలంలో అలర్జీలతో జాగ్రత్త.. వీటి ద్వారా రక్షణ
వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పుడు ఇక సీజనల్ వ్యాధులతోపాటు.. ఒకేసారి వాతావరణంలో మార్పులు రావడంతో శరీరం వాటికి అనుగుణంగా ఒకేసారి మారడంలో ఇబ్బంది పడుతుంది. -
Mango Juice: ఈ సీజన్లో మామిడి పండ్లు మిస్సయితే అంతే సంగతులు
Mango Juice: మామిడికాయల సీజన్ వస్తోంది. మామిడి అంటే అందరికీ ఇష్టమే. మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. మామిడిపండ్లు చాలా రుచిగా ఉండడంతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.
తాజావార్తలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!