Sean Williams Hits Fastest Century For Zimbabwe In ODIs: జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్‌లో (CWC Qualifiers 2023) భాగంగా నేపాల్‌తో ఆదివారం (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో విలియమ్స్ ఈ రికార్డు సాధించాడు. 70 బంతుల్లో 102 పరుగులు చేసి