మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజా చిత్ర కార్నేజ్ లాంచ్ ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ ‘అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి, అలాగే మేము ఎంతగానో గుండెల్లో పెట్టుకొని ప్రేమించే మా అభిమానులందరికీ పేరుపేరునా నమస్కారం. ముందుగా తేజ్ కి కంగ్రాచ్యులేషన్స్. ఒక ఫైటర్ లా ఈ టెన్ ఇయర్స్ ని పూర్తి చేశాడు. ఇది బ్యూటిఫుల్ జర్నీ.…
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ SDT18 లో పూర్తిగా కొత్తగా మరియు యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. హనుమాన్‌తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళ భామ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్…
సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. గతేడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు సాయి తేజ్. కథ ప్రాముఖ్యం ఉన్నసినిమాలు చేయాలన్నా ఉద్దేశంతో ఆచి తూచి సినిమాలు ఒకే చేస్తున్నాడు. అలా నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను పాన్…
మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్ బ్రో, విరూపాక్ష వంటి వరుస బ్లాక్ బస్టర్ లు సాదించాడు. విరూపాక్ష గతేడాది ఏప్రిల్ లో విడుదలై ఏడాదిన్నర దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు ఈ సుప్రీమ్ హీరో. ప్రస్తుతం ఈ సుప్రీమ్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా #SDT18. ఈ సినిమాతోనే రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.…
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ్ తేజ్ సరికొత్త కథాంశంతో కమర్షియల్ ఎబిలిటీతో బలమైన కంటెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నాడు. ‘విరూపాక్ష’ మరియు ‘బ్రో’ చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరో సినిమా స్టార్ట్ చెసాడు ఈ హీరో.రోహిత్ కెపి అనే నూతన దర్శకుడిని పరిచయం చేయడానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు మరియు కొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. హనుమాన్…