Home
Screen Time
Screen Time News
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
Digital Fasting During Navratri 2026: నవరాత్రి పర్వదినాల్లో చాలామంది తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటూ, పండ్లు, పాలు వంటి ఆహారాన్ని తీసుకుంటూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈసారి ఆహార నియమాలతో పాటు మొబైల్ ఫోన్ వినియోగాన్ని కూడా తగ్గిస్తే ఎలా ఉంటుంది? అదే డిజిటల్ ఫాస్టింగ్. నిత్యం ఫోన్, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోయే అలవాటుకు కొంత విరామం ఇవ్వడం ద్వారా మనసుకు ప్రశాంతతతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చు.… -
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
Global Birth Rates: సాధారణంగా ఒక ప్రాంతంలో ఆర్థిక పరిస్థితులు మెరుగై, జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు అక్కడ జననాల రేటు (Birth Rates) తగ్గడం చరిత్రలో చూశాం. కానీ, గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. దేశాల ఆర్థిక, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా 2007 నుంచి ప్రపంచమంతటా జననాల రేటు ఒకేలా పడిపోతూ వస్తోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోందని పరిశోధకులు తలలు బద్దలు కొట్టుకోగా, చివరకు ఓ ఆసక్తికరమైన నిజం… -
Obesity in children: పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం.. పరిష్కార మార్గాలు లేవా..?
Obesity in children: ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో స్థూలకాయం (Obesity) వేగంగా పెరుగుతున్న సమస్యలలో ఒకటి. ఇప్పుడు ఇది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. అందరికి తెలిసినట్లుగానే.. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైమ్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ల వినియోగం ఎక్కువగా ఇవ్వడమే. దీనిని అధిగమించాలంటే జీవనశైలి మార్పు తప్పనిసరి. జీవనశైలి మార్పు ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. సరైన మార్గనిర్దేశనం, ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణం… -
Screen Time Tips: మొబైల్ స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలా?.. ఈ టెక్ టిప్ మీకోసమే!
ప్రస్తుతం మనిషి జీవితంలో ‘స్మార్ట్ఫోన్’ ఓ బాగమైపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేవరకూ మొబైల్లోనే గడిపేస్తున్నారు. కాల్స్, షాపింగ్, విద్య, ఎంటర్టైన్మెంట్, హెల్త్, బ్యాంకింగ్, ఆన్ లైన్చెల్లింపులు.. మొదలైన ఎన్నో పనులను ఫోన్ల ద్వారానే అవుతున్నాయి. దాంతో మనకు తెలియకుండానే స్మార్ట్ఫోన్ను బాగా వినియోగిస్తున్నాం. రోజులో ఎంతసేపు ఫోన్ ఉపయోగించామా? అని స్క్రీన్ టైమ్ చూశాక కొన్నిసార్లు కంగుతింటాం. స్క్రీన్ టైమ్కు చెక్ పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ టెక్ టిప్.… -
Mobile Heating: మీ మొబైల్ హీట్ అవుతుందా.. ఇలా చేసి చూడండి..
నేటి డిజిటల్ యుగంలో మొబైల్ పరికరాలు మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడం నుండి ప్రయాణంలో ముఖ్యమైన సమాచారాన్ని పొందడం వరకు, మన స్మార్ట్ఫోన్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. అయితే, చాలామంది మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఒక సాధారణ సమస్య మొబైల్స్ వేడెక్కడం. ఎక్కువ కాలం వీడియోలను చూడటం, భారీ ప్రాసెసింగ్ శక్తి అవసరమయ్యే ఆటలను ఆడటం, పరికరాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఛార్జ్ చేయడం, అధిక స్క్రీన్ సమయం…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!