Home
Scooter Price
Scooter Price News
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
TVS Jupiter Sales: భారత టూ-వీలర్ మార్కెట్లో ఫ్యామిలీ స్కూటర్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే స్కూటర్లలో TVS Jupiter ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2026 ఆగస్టు నెలలో ఈ స్కూటర్ భారీ విక్రయాలను నమోదు చేసింది. ఒక్క నెలలోనే 1,47,450 యూనిట్లు అమ్ముడయ్యాయి. TVS Motor Company ఆగస్టులో మొత్తం దేశీయంగా 4,33,796 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే కంపెనీ విక్రయాలు… -
Best Scooters: హీరో జూమ్, అప్రిలియా, యమహా ఏరాక్స్.. ఏ పెట్రోల్ స్కూటర్ బెస్ట్? ధర, మైలేజీ వివరాలు ఇవే
హీరో జూమ్, అప్రిలియా, యమహా ఏరాక్స్ ఇవి మూడూ పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ మాక్సి స్కూటర్లు (155-160cc సెగ్మెంట్), స్పోర్టీ రైడింగ్, హైవే క్రూజింగ్‌కు సూటబుల్. ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న మూడు అత్యంత శక్తివంతమైన పెట్రోల్ స్కూటర్లు. ధర, మైలేజీ వివరాలు మీకోసం.. Also Read:Stock Market: మార్కెట్‌కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు అప్రిలియా SR 175 hp-e ఈ స్కూటర్లో 174.7cc, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది, ఇది 13.3 hp మరియు 14… -
Yamaha Jog E: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ జాగ్ E రిలీజ్.. డ్రైవింగ్ రేంజ్, ధర వివరాలు ఇవే
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. జపాన్‌లోని యమహా మోటార్‌సైకిల్స్ కొత్త యమహా జాగ్ E ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఇది పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించిన కాంపాక్ట్, సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హైటెక్ ఫీచర్లతో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేక లక్షణం దాని స్వాప్పబుల్ బ్యాటరీ వ్యవస్థ. కంపెనీ దీనిని హోండా, సుజుకి, యమహా, కవాసకి సహకారంతో… -
Kinetic DX: మార్కెట్ లోకి కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 116KM రేంజ్
ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మరో కొత్తది వచ్చి చేరింది. కైనెటిక్ గ్రీన్ కంపెనీ భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కైనెటిక్ DXని విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ క్రేజీ ఫీచర్లను అందించారు. ఇందులో 8.8 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీకర్లు, వాయిస్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, కైనెటిక్ అసిస్ట్, 748 ఎంఎం సీటు, 37 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్,… -
Zelio Gracy+: జెలియో గ్రేసీ + ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 130KM రేంజ్.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు!
ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే వాటికోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. జెలియో కంపెనీ చౌక ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. జెలియో మొబిలిటీ జెలియో గ్రేసీ+ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో, జెలియో భారత మార్కెట్లో గ్రేసీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను ఆరు వేరియంట్ల ఆప్షన్ తో తీసుకొచ్చారు. Also… -
Hero Xoom 160: అత్యాధునిక ఫీచర్లతో స్టైలిష్ స్కూటర్‌ను తీసుకొచ్చిన హీరో మోటోకార్ప్
Hero Xoom 160: హీరో మోటోకార్ప్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టూ-వీలర్ మార్కెట్లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ తయారు చేసే వాహనాలకు భారతీయులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇకపోతే గత కొద్దిరోజులుగా స్కూటర్ సెగ్మెంట్లోనూ హీరో సంస్థ తన ప్రత్యేకతను చూపిస్తోంది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హీరో జూమ్ 160 (Xoom 160) స్కూటర్‌ను లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి…
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!