పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటనతో పాటు కేవలం హీరోయిన్‌గా దీపికా పదుకొణె ఎంపికైనట్లు మాత్రమే సమాచారం బయటకు వచ్చింది.