Balcony Collapse: ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది చిన్నారులు శిథిలాల కింద కూరుకుపోయి గాయపడ్డారు. ఉదయం 8 గంటలకు చిన్నారులు పాఠశాలలో ప్రార్థన సమయంలో ప్రార్థన చేసేందుకు తరలివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల అరుపులు విని పాఠశాల చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు. ప్రజలు పిల్లలను…