డబ్బులను పొదుపు చెయ్యాలనే ఆలోచన అందరికీ అందరికీ ఉంటుంది.. ప్రభుత్వం ఎన్నో రకాల పొదుపు పథకాలను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ లు మంచి రాబడిని అందిస్తున్నాయి.. ఆ స్కీమ్ లో డబ్బులను పెడితే అమౌంట్ డబుల్ అవ్వడమే కాదు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. అలా పథకాలలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీ కూడా ఒకటి.. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఈ స్కీమ్…