Home
Sbi Yono
Sbi Yono News
-
SBI YONO App: ఎస్బీఐ యోనో యూజర్లు బీ అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఖాతా ఖాళీ!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోట్లాది మంది ఖాతాదారులలో, లక్షలాది మంది వినియోగదారులు SBI YONO యాప్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ SBI YONO యాప్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే హ్యాకర్లు తమను లక్ష్యంగా చేసుకుని వారి ఖాతాలను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హ్యాకర్లు, సైబర్ నేరస్థుల ఈ చర్య నుండి తమను తాము రక్షించుకోవాలని SBI తన వినియోగదారులను హెచ్చరించింది. ఖాతాను ఖాళీ చేయడానికి… -
SBI: యూపీఐ సర్వీసును తీసుకురాబోతున్న ఎస్బీఐ.. ఫోన్ పే, పేటీఎంలకు గట్టి దెబ్బే
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ 'YONO యాప్' త్వరలో Google Pay, PhonePe, Paytm వంటి డిజిటల్ చెల్లింపు యాప్‌లకు సవాలుగా మారవచ్చు. SBI YONO యాప్‌లో అటువంటి UPI సేవను ప్రారంభించబోతుంది. దీని కారణంగా ఈ ప్లాట్‌ఫారమ్‌ల వ్యాపారం మధ్య భారీ పోటీ ఉండనుంది. -
SBI Alert: పాన్ నంబర్ లింక్ చేయకపోతే అకౌంట్ బ్లాక్..! క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ
SBI Alert: సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత వైరల్ ఏంటి? రియల్ ఏంటో తెలుసుకునేలోపే.. చిన్న పొరపాట్లతో ఘోర తప్పిదాలు జరుగుతున్నాయి.. ఇక, తమకు అందివచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు కేటుగాళ్లు.. రకరకాల మెసేజ్‌లను సృష్టించి.. వైరల్ చేస్తున్నారు.. ఇది చేయకపోతే మీ ఖాతా బ్లాక్ అవుతుంది..! లావాదేవీలు నిలిచిపోతాయి..! ఇలా అనేక రకాలుగా కస్టమర్లను భయపెట్టేస్తున్నారు.. ఇక్కడే అప్డేట్ చేసుకోండి అంటూ ఆప్షన్ కూడా ఇస్తున్నారు.. అది చూసి కొందరు పొరపాటున… -
ఎస్బీఐ యోనో కస్టమర్ కేర్ పేరుతో 9 లక్షలు స్వాహా..
సందు దొరికితే చాలు.. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపై అవగాహన లేని కొందరు ఆన్లైన్లో కస్టమర్ కేర్ నంబర్లను సర్చ్ చేస్తూ.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన వెంకట లక్ష్మీ అనే మహిళకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఎస్బీఐ యోనో యాప్‌ను వినియోగిస్తుంటుంది. అయితే ఇటీవల ఆమె ఫోన్లో ఎస్బీఐ యోనో యాప్ పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్‌ను సంప్రదించింది.…
తాజావార్తలు
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
-
Konaseema: తుఫాన్ విధ్వంసం.. కరెంట్ లేక అంధకారంలో 200 గ్రామాలు.. ప్రజల కష్టాలు వర్ణనాతీతం
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
-
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!