SBI PO Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో మొత్తం 600 పోస్టులు భర్తీ చేయబడతాయి. వీటిలో 586 రెగ్యులర్ పోస్టులు, 14 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. SBI PO ప్రిలిమినరీ పరీక్ష 2025 మార్చి 8, 15 తేదీలలో నిర్వహించబడతుందని అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించబడింది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 27 నుండి ప్రారంభమై, జనవరి 16, 2025 నాటికి…