SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. కోట్లాది మందికి బ్యాంకింగ్ సేవలను అందించే విధంగా దేశంలోని అనేక శాఖల ద్వారా సేవలు అందిస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇకపోతే, ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్న వేళ వినియోగదారుల భద్రత కోసం ఎస్‌బీఐ (SBI) ఒక కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎస్‌బీఐ నుండి వచ్చే…