స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్) రిక్రూట్‌మెంట్ 2025 పరీక్ష తేదీలను ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష 2025 సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో జరుగనుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 6,589 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. కేటగిరీల వారీగా పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డ్ సమాచారాన్ని చెక్ చేసుకోవచ్చు. Also…
బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. భారీగా క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. ఏకంగా 6,589 క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఖాళీలలో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 13 వేలకు పైగా క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్-కస్టమర్ సపోర్ట్ సేల్స్) పోస్టుల కోసం రిక్రూట్ చేస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి దరఖాస్తుకు చివరి తేదీ ఈరోజే..