MCLR Rate Hike: మీరు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే ఈ వార్త మీకోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఒక సంవత్సరం MCLR 0.05 శాతం పెరగడంతో ఇప్పుడు తొమ్మిది శాతానికి చేరుకుంది. వ్యక్తిగత, ఆటో, గృహ రుణాల రేటు ఒక సంవత్సరం MCLR రేటు…