హైదరాబాద్ తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. మాదాపూర్ కాల్పులు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ లోని నీరూస్ సిగ్నల్ పాయింట్ వద్ద ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే ఒక రౌడీ షీటర్ ను దారుణంగా హతమార్చిన ఘటన సంచలనంగా మారింది. రౌడీ షీటర్ ఇస్మాయిల్ పై మరో రౌడీషీటర్ పాయింట్ బ్లాంక్ లో పిస్టల్ తో కాల్పులు జరిపారు. ఈ ఘటన పై బాలనగర్ డీసీపీ సందీప్ రావు రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణం…