Actor Sayaji Shinde Helth Updates: టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం (ఏప్రిల్ 11) ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు.. సాయాజీ షిండే గుండెలో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మహారాష్ట్ర సతారాలోని ప్రతిభా ఆసుపత్రిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. సాయాజీ షిండే…