Home
Savings Account
Savings Account News
-
Bank Account: మీకు సేవింగ్ ఖాతా ఉందా..? సంవత్సరానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చో తెలుసా..?
ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండటం సర్వసాధారణం అయిపోయింది. రోజువారీ డిజిటల్ లావాదేవీలు, సొంత పొదుపులు లేదా అత్యవసర అవసరాల కోసం అందరూ సేవింగ్స్ ఖాతాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే.. తమ ఖాతాలో ఒక నెలకు లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ఎంత నగదు జమ చేయవచ్చనే బ్యాంకింగ్, ఆదాయపు పన్ను నిబంధనలపై చాలామందికి స్పష్టమైన అవగాహన ఉండదు. నిబంధనలకు మించి ఖాతాలో నగదు జమ చేసినప్పుడు లేదా పెద్ద మొత్తంలో… -
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
How Much Money to Keep in Savings Account: చాలామంది తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు ఖాతాలో ఉంచుతుంటారు. అత్యవసర సమయంలో వెంటనే ఉపయోగించుకోవచ్చనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాలో డబ్బు ఉంచడం మంచి అలవాటే. అయితే అవసరానికి మించి పెద్ద మొత్తంలో డబ్బును సాధారణ సేవింగ్స్ ఖాతాలోనే ఉంచడం వల్ల, ఆ డబ్బుపై వచ్చే రాబడి తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? మిగిలిన మొత్తాన్ని ఎక్కడ… -
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
Bank Account: ప్రస్తుతం బ్యాంక్ ఖాతా లేని వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. జీతాలు, ప్రభుత్వ పథకాల డబ్బులు, ఆన్లైన్ లావాదేవీలు, పొదుపులు ఇలా ప్రతి అవసరానికి బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా మారింది. ఉద్యోగం మారినప్పుడు ఒక ఖాతా, వ్యాపారం కోసం మరో ఖాతా, వ్యక్తిగత అవసరాల కోసం ఇంకో ఖాతా ఇలా చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటాయి. అయితే ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలు ఉండొచ్చు అనే సందేహం చాలా మందిలో… -
DBS Bank: ఆ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. మినిమం బ్యాలెన్స్ రూ. 10000 లేకపోతే భారీగా ఫైన్
బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉండాలంటే బ్యాంక్ రూల్స్ ను పాటిస్తూ ఉండాలి. లావాదేవీలు జరపడం, మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయడం మర్చిపోకూడదు. కనీస బ్యాలెన్స్ ఒక్కో బ్యాంకులో ఒక్కోరకంగా ఉంటుంది. అర్భన్, రూరల్ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు భారీగా జరిమానాలు విధిస్తుంటాయి. తాజాగా డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (DBS) ఇండియా తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాలో ప్రతి నెలా కనీసం 10 వేల రూపాయలు… -
Post Office Savings Account: తక్కువ పెట్టుబడితో అధిక వడ్డీ రేట్లు పొందే ఉత్తమ ఆప్షన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్
Post Office Savings Account: తక్కువ పెట్టుబడితో ఎక్కువ వడ్డీ రేట్లు పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మంచి ఆప్షన్. ఈ అకౌంట్ సేవింగ్స్ (savings) పరంగా మాత్రమే కాకుండా, బ్యాంకింగ్ ద్వారా మొత్తం పెట్టుబడి పెట్టినప్పుడు మీరు ఎక్కువ వడ్డీ పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో, సేవింగ్స్ అకౌంట్ ప్రతి వ్యక్తికి అవసరమైపోయింది. బ్యాంకింగ్ సేవల నుండి ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవడానికి, అనేక పనులు నిర్వహణకు సేవింగ్స్ అకౌంట్ లేకుండా పూర్తి కావు. కాబట్టి కేవలం… -
Savings Account: బ్యాంకు ఖాతాలో పరిమితికి మించి నగదు డిపాజిట్ చేస్తున్నారా.? అయితే ఐటీ నోటీసు గ్యారెంటీ..
Savings Account: నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా అవసరం. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. అయితే అది లేకుండా డిజిటల్ లావాదేవీలు జరగవు. భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడానికి పరిమితిలు లేవు. దీని కారణంగానే ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. సేవింగ్స్ ఖాతాలో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు బ్యాంకు ఈ డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీని కూడా… -
Bank charges: కస్టమర్లకు బ్యాంకులు షాక్.. మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిందంటే చాలు బ్యాంకులు వడ్డన మొదలు పెడుతుంటాయి. మరోసారి కస్టమర్ల జేబులకు చిల్లు పెట్టేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆ ఛార్జీలు.. ఈ ఛార్జీలు అంటూ భారీగా వడ్డిస్తున్నాయి. -
ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు 3 ఇన్ 1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీంతో సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారికి ప్రయోజనం చేకూరుతుందని ఎస్బీఐ పేర్కొంది. 3 ఇన్ 1 ఖాతాతో వినియోగదారులు మూడు రకాల సదుపాయాలను పొందుతారని సూచించింది.…
తాజావార్తలు
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!