Home
Satyameva Jayate 2
Satyameva Jayate 2 News
-
అభిమానుల ఫోన్ లాక్కొన్న స్టార్ హీరో.. నడిరోడ్డుపై అలా చేసి
సెలబ్రిటీలు అన్నాకా నిత్యం అభిమానులు వారి చుట్టూనే తిరుగుతుంటారు.. ఇక వారు రోడ్లపై కనిపిస్తే సెల్ఫీలు, వీడియోలు అంటూ ఎగబడతారు. ఆలా కుదరకపోతే సీక్రెట్ గానైనా తమ అభిమాన తారలను కెమెరాల్లో బంధిస్తారు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు కొంతమంది తారలు ఫోటోలకు పోజులు ఇవ్వాలంటే చిరాకుగా చూస్తారు. మరికొందరు తమ అభిమానులను ఇబ్బంది పెట్టకుండా ఓపికగా వారికి ఫోటోలు ఇస్తారు. ఈ రెండు కాకుండా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. ముంబైలో ఉదయం… -
యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా ‘సత్యమేవ జయతే 2’ ట్రైలర్!
జాన్ అబ్రహమ్ ఒకటి కాదు రెండు కాదు మూడు పాత్రలు చేసిన సినిమా ‘సత్యమేవ జయతే -2’. 2018లో వచ్చిన ‘సత్యమేవ జయతే’ లైన్ లోనే ఈ సినిమా కూడా రూపుదిద్దుకుంది. అంతేకాదు… అంతకు మించి అన్నట్టుగా ఈ సినిమాను దర్శకుడు మిలాప్ జవేరీ తెరకెక్కించాడు. యాక్షన్, కరెప్షన్, పాలిటిక్స్, పోలీస్ పవర్, ఫార్మర్స్ ఇష్యూ…. ఇలా అనేక అంశాలను మోతాదుకు మించి ఈ సినిమా కథలో ఇమిడ్చారనే విషయం సోమవారం విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది.… -
‘సత్యమేవ జయతే 2’ షూటింగ్ కంప్లీట్… టికెట్ కౌంటర్స్ వద్దకి బయలుదేరుతోన్న జాన్ అబ్రహాం….
జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సత్యమేవ జయతే 2’. తొలి చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న ఈ న్యూ ఇన్ స్టాల్మెంట్ నిజానికి ఏప్రెల్ లోనే విడుదల కావాలి. కానీ, కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. సల్మాన్ ‘రాధే’ సినిమాతో ‘సత్యమేవ జయతే 2’ పోటీపడుతుందని అంతా భావించారు. కానీ, ఆ ప్రచారం నిజం కాలేదు. ‘రాధే’ ఓటీటీ బాట పట్టగా ‘సత్యమేవ జయతే 2’ ఇంకా పెండింగ్ లో ఉంది.… -
‘సత్యమేవ జయతే-2’ విడుదల వాయిదా
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ‘సత్యమేవ జయతే 2’ విడుదలను వాయిదా వేశారు మేకర్స్. మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ‘సత్యమేవ జయతే 2’లో దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్ గా నటించారు. మే 13న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. కరోనా ఉధృతి తగ్గి, పరిస్థితులు చక్కబడ్డాక ‘సత్యమేవ జయతే 2’ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితులు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Akhilesh Yadav: కాంగ్రెస్తో పొత్తుపై అఖిలేష్ కీలక ప్రకటన.!
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Nabha Natesh : నన్ను క్షమించు అంటూ హీరోయిన్ తెలుగులో ప్రకటన.. అసలేమైంది?
-
AP Govt: ఒకవైపు పుష్కర ఏర్పాట్లు, మరోవైపు రిలయన్స్ ప్లాంట్ ప్రారంభం.. ఏపీలో డబుల్ ధమాకా..
ట్రెండింగ్
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!