వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏపీ టికెట్ రేట్ల విషయంపై తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆర్జీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ను బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 17న విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం “పుష్ప : ది రైజ్”ని ప్రశంసించారు. చాలా సందర్భాలలో అల్లు అర్జున్‌ని తన అభిమాన నటుడు అని పిలిచే ఈ దర్శకుడు…