‘Ma Oori Polimera-2’ to release on November 3 in grand scale: కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ నేపథ్య చిత్రాలను మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేడి.. ఆ కోవలోనే వచ్చిన వైవిధ్యమైన చిత్రం ’మా ఊరి పొలిమేర ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే �
ఓటీటీలో విడుదలైన 'మా ఊరి పొలిమేర'కు ఇప్పుడు సీక్వెల్ తయారైంది. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరికృష్ణ ఈ సినిమా నిర్మించారు. ఈ మూవీ పోస్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించారు.