‘సత్యదేవ్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన సత్యదేవ్.. హీరోగా మారాడు. జ్యోతి లక్ష్మి, తిమ్మరుసు, గువ్వ గోరింక, గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ సినిమాలతో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా మంచి పేరు సంపాదించాడు. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సిని�