ఐదవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో శ్రీ సత్యగౌర చంద్ర దాస, శ్రీ నిష్కంచన భక్త ప్రభూజీ, శ్రీ కారుణ్య సాగర దాస ప్రభూజీ, శ్రీ విష్ణు దాస ప్రభూజీ వార్లు దేవుడికి దీపం పెట్టి, దేవుణ్ణి ఎలా వలలో పడేయొచ్చో, దీపం వల్ల మనుషుల వయో పరిమితిని ఎలా పెంచుకోవచ్చో, దీపం యొక్క ప్రాముఖ్యతను, కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి దంపతులను అభినందిస్తూ అనుగ్రహభాషణం చేయగా, బ్రహ్మశ్రీ కాకునూరి సూర్య నారాయణ మూర్తి గారు…