ముంబైలోని సముద్ర తీరంలో అనుమానాస్పదంగా మూడు కంటైనర్లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు .. వాటిపైఎంక్వైరీ ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాల్ఘర జిల్లా సత్పతి, షిర్గావ్ బీచ్ ల్లో అనుమానం కలిగించే విధంగా మూడు కంటైనర్లు సముద్రంలో కొట్టుకుని వచ్చాయి. దీంతో కోస్టు గార్డ్ సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అనంతరం అవి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఎలా వచ్చాయో.. అందులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేసి.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని…