ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. ప్రజంట్ ‘శతమానం భవతి’ మూవీ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే మూవీ తో రాబోతున్నాడు నార్నె నితిన్ . ఆయన సరసన సంపద హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు…
Narne Nithin’s Sri Sri Sri Raja Vaaru Movie censor completed: ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్, సంపద హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. ఈ సినిమాను శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచింది. అంతేకాదు సెన్సార్ సభ్యుల…