Sathyaraj about SSMb29 Movie Chance: సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో గుహన్ సెన్నియ్యప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఎంఎస్ మన్జూర్ సమర్పణలో మిలియన్ స్టూడియో బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో తాన్యా హోప్, యాషికా ఆనంద్, రాజీవ్ మేనన్, రాజీవ్ పిళ్లై, కనిహ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 7న వెపన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియాతో…