మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో కొరియన్ హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మట్కా’ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వరుణ్ ఈసారి డిఫరెంట్ జానర్‌లో రాబోతున్నాడు. తెలుగు తెరపై ఇప్పటి వరకు చూడని విధంగా కొరియా బ్యాక్‌డ్రాప్‌లో, హారర్ కామెడీతో ఈ మూవీని తీస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో, వరుణ్‌కు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. ఇక ఈ…
Manoj Bajpayee: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనను మోసం చేశాడని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఆరోపించాడు. తనను హీరోగా చేస్తానని చెప్పి సెకండ్ రోల్ ఇచ్చి అన్యాయం చేశాడని చెప్పుకొచ్చాడు.