మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే పురస్కరించుకుని 'మెగా పవర్' మూవీ టైటిల్ లోగోను ఆవిష్కరించారు మేకర్స్. ఈ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు మెహర్ రమేశ్, బాబి విడుదల చేశారు.
సిద్ధార్థ్, జి.వి. ప్రకాశ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చయ్’. ఈ సినిమాను ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి డైరెక్ట్ చేశాడు. ఈ యాక్షన్ డ్రామా తమిళంలో 2019 సెప్టెంబర్ 6న విడుదలైంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత దీనిని ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో తెలుగులో డబ్ చేసి ఈ యేడాది ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 1 నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.…