టాలివుడ్ కూల్ హీరో శర్వానంద్ ఇటీవల పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైనా సంగతి తెలిసిందే.. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో పెద్దలు కుదుర్చిన అమ్మాయితోనే తన వివాహం అయ్యింది.. ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు.. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిద్దార్థ్, అదితిరావు హైదరి తదితరులు పెళ్ళి లో సందడి చ