Singer Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏ ముహూర్తాన రెండో పెళ్లి గురించి అధికారికంగా చెప్పుకోచ్చిందో.. ఇప్పటివరకు కూడా ఆ పెళ్లి గురించి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. డబ్బు కోసం చేసుకుందని, ఈ వయస్సులో పెళ్లి ఏంటి అని విమర్శలు చేస్తూనే వచ్చారు. కానీ, వాటిని సునీత తనదైన మాట్లాతో కొట్టిపారేస్తూనే వచ్చింది.