బుల్లితెరపై తన కామెడీ టైమింగ్ తో ప్రజలను కడుపుబ్బ నవ్వించి ఆపై తన యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు వెండి తెరపై హీరోగా మారాడు సుడిగాలి సుధీర్. ఇకపోతే తాజాగా ఈ స్టార్ కమెడియన్ కం హీరో ఓటీటీ ‘ఆహా’ లో ప్రసారమయ్యే సర్కార్ షో కి యాంకరింగ్ చేయబోతున్నాడు. సెలబ్రిటీలపై ప్రశ్నలు కురిపిస్తూ.. వినోదాన్ని పంచ�