Saripodhaa Sanivaaram :న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది “హాయ్ నాన్న” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం “..ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “అంటే సుందరానికి !” సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో దర్శకుడు వివేక్ ఆత్రేయ నాని…
ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు కానీ ఎలక్షన్స్ కారణంగా దేవర వాయిదా పడుతుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ దేవర సినిమా దాదాపుగా పోస్ట్‌పోన్ అయినట్టేనని అంటున్నారు. అందుకే… ఆ రోజు విజయ్ దేవర కొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ అవుతోందని చెబుతున్నారు. అయితే… దేవర రూట్‌లోనే ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 కూడా వాయిదా…