తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై వివాదం పెద్దదవుతోంది. టాలీవుడ్ సమస్యలను పట్టించుకోండి అంటూ మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక వేదికగా విన్నవించుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న జరిగిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గట్టిగానే ఫైర్ అయ్యారు. సినీ పెద్దలందరికీ చురకలు అంటిస్తూనే, ఇటు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. Read Also : సన్నాసుల్లారా కోట్లు…