ఎక్కడ ఏ డ్రెస్సు వేసుకోవాలో అక్కడ ఆ డ్రెస్సు వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది..కానీ జిమ్ కు వెళ్లేవాళ్ళు మాత్రం వర్కౌట్స్ చెయ్యడానికి సులువుగా ఉండే డ్రెస్సును వేసుకుంటే మంచిది.. కానీ చీరలో జిమ్ చెయ్యడం అంటే అది ఊహకు అందని విషయం అనే చెప్పాలి.. భారీ వర్కౌట్స్ చెయ్యాలి కదా ఎలా అనే సందేహం వస్తుంది కదూ.. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూడండి.. విషయానికొస్తే.. ఫిట్‌నెస్ మీద ఆసక్తి ఉన్న మహిళ. చీర…