ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు కుర్ర హీరోల సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా నటిస్తూ బిజీగా మారిపోతున్నారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది లైలా.. తెలుగులో ఎగిరే పావురమా చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లోను అమ్మడు మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్, సూర్య నటించిన…
Rashi Khanna ప్రస్తుతం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’లో అలియా పాత్రలో కన్పించి మెప్పించింది. చాలా రోజుల తరువాత బాలీవుడ్ లో ‘రుద్ర’తో అందుకున్న విజయాన్ని ఆస్వాదిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశి సౌత్ లో బాడీ షేమింగ్ ఎదురైందని వెల్లడించింది. బొద్దుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా బాడీ షేమింగ్‌తో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. రాశి తెలుగుతో పాటు మలయాళం,…
తలపతి విజయ్ సెట్ లో ఉన్న మరో స్టార్ హీరోను గుర్తు పట్టలేకపోయాడట. ప్రస్తుతం విజయ్ “బీస్ట్” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా… వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళ స్టార్ హీరో కార్తీ “సర్దార్” అనే…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన నటీమణులలో నిన్నటితరం హీరోయిన్ సిమ్రాన్ ఒకరు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, విజయ్, అజిత్, తదితర స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె కంటెంట్ ఉన్న చిత్రాల్లో వైవిధ్యభరితంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. తాజాగా ఈ నటీమణి కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తదుపరి చిత్రంలో నెగెటివ్ పాత్రలో కనిపించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. Read Also…
ఈ ఏడాది ‘సుల్తాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. అయితే తెలుగునాట ‘సుల్తాన్’ కి ఆదరణ దక్కలేదు. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే కార్తీ ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లోనూ, పి.యస్. మిత్రన్ తో ‘సర్దార్’ సినిమాలోనూ నటిస్తున్నాడు. తాజాగా ‘సర్దార్’లో కార్తీ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. పూర్తి గడ్డంతో రఫ్ గా కనిపించే కార్తీ లుక్ సినిమాపై అంచనాలు పెంచిందనే చెప్పాలి. ఈ సినిమా…