కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తన హిట్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసాడు. కార్తీ నుంచి సీక్వెల్ వస్తుంది అనగానే ఆడియన్స్ మైండ్ ఖైదీ 2 గురించి ఆలోచిస్తుంది. ఖైదీ 2 రావాలంటే టైమ్ పడుతుంది. లోకేష్ కనగరాజ్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న తలైవర్ 171 సినిమా అయిపోయిన తర్వాతే ఖైదీ 2 స్టార్ట్ అవనుంది. అప్పటివరకూ కార్తీ నుంచి ఖైదీ 2 బయటకి రాదు. ఈ లోపు మరో హిట్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్…