Accident In Karthi Sardar 2 Shooting Spot Prince Pictures : సర్దార్ 2 షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదంలో ఏలుమలై అనే స్టన్ మ్యాన్ విషాదకరంగా మరణించాడు. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ రెండవ భాగం ప్రస్తుతం రూపొందుతోంది. సర్దార్ 2 సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం ప్రారంభం కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్టంట్ మ్యాన్ ఏలుమలై మృతి చెందాడు.…