దిగ్గజ నటి, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం 2’ ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. మీడియా, పబ్లిక్‌కి వేసిన ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.ప్రియమణి నటనకు ప్రత్యేక విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి రివ్యూలు కూడా వచ్చాయి. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ రెండో పార్ట్ మీద భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.…
Saranya Pradeep getting huge applause for Ambajipeta Marriage Band: సుహాస్ శివాని హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ తో పాటు ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మించారు. నిజానికి ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి…