సారా అలీ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఆమె ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో నటించలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చేరిపోయింది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సారా అద్భుతమైన నటనా నైపుణ్యం, ఆమె వెయిట్ లాస్ జర్నీ, ఎదురులేని అందం వంటి అంశాలు ఆమెకు ఎంతోమంది అభిమానులను చేరువ చేశాయి. ఇదిలా…