నేషనల్ క్రష్ రష్మికను స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది ముద్దుగుమ్మలు సౌత్ ఇండస్ట్రీపై ఎటాక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆషికా రంగనాథ్, రుక్మిణీ వసంత్, శ్రీనిధి శెట్టి, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి కన్నడ కస్తూరీలు లక్ పరీక్షించుకున్నారు. వీరి జాబితాలోకి చేరింది కాంతార ఫేం సప్తమి గౌడ. నితిన్ తమ్ముడుతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.కాంతారతో పాపులరైన సప్తమి గౌడ.. ఆ తర్వాత కూడా అలాంటి రోల్సే రావడంతో చూజీగా సినిమాలు ఎంచుకొంటోంది. ది వాక్సిన్ వార్ తో…