ప్రస్తుతం కన్నడ సినిమాలు అన్ని ఇండస్ట్రీ లలో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతున్నాయి… కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్ రోణ వంటి కంటెంట్ ఉన్న కథలతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడదే తరహాలో ఈ ఏడాది మరో సినిమా తెలుగులో అద్భుత విజయం సాధించింది.ఆ సినిమానే సప్త సాగరదాచే ఎల్లో సైడ్-ఏ.. ఈ సిన