Sapna Choudhary: హర్యానాకు చెందిన ప్రముఖ గాయని, నర్తకి సప్నా చౌదరి ఎవరో తెలియదు. అతని గాత్రం, నృత్యం కారణంగా.. అతను హర్యానాలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ప్రసిద్ధి చెందాడు.
మనసు ఎప్పుడు ఉత్సాహంతో ఉరకలు వేస్తే… వయసుతో పెద్దగా పని ఉండదు. ఏ వయసులోనైనా సరే హ్యాపీగా బతికేయవచ్చు. ఆనందంగా జీవించవచ్చు. దీనిని ఎంతో మంది నిరూపించారు. ఇప్పుడు హర్యానాకు చెందిన ఓ ముసలాయన కూడా నిరూపించాడు. హర్యానాలో హస్నా రాణీగా గుర్తింపు పొందిన డ్యాన్సర్ అక్కడ మంచి పేరు ఉన్నది. ఆమె డ్యాన్స్ ఉన్నది అంటే పండగే పండగ. వేలాది మంది ఆమె డ్యాన్స్ చూసేందుకు తరలివస్తుంటారు. ఇలానే ఓ గ్రామంలో హస్నా రాణి డ్యాన్స్…
ప్రముఖ డాన్సర్, హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సప్నాచౌదరి అరెస్ట్ కానున్నట్లు సమాచారం అందుతుంది. 2018 అక్టోబర్ 14 2018న లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్ లో డాన్సర్ సప్నా చౌదరిపై కేసు నమోదైన విషయమ తెల్సిందే. లక్నోలోని స్మృతి ఉప్వాన్ లక్నోలో షో లో ఆమె డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది.. ప్రేక్షకులందరూ ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. అర్ధరాత్రి అయినా ఆమె రాకపోవడంతో ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారు. అయితే దీనిపై టికెట్ కొన్నవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.…